- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్తామామ చేతిలో అల్లుడు దారుణ హత్య
<p>దిశ, వెబ్‌డెస్క్: తన కూతురు చావుకి అల్లుడే కారణమని అత్తామామలు ఆగ్రహం పెంచుకున్నారు. దీంతో అల్లుడిని కత్తితో నరికి హత్య చేశారు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా రౌతుల పూడి మండలం డిజెపురంలో కలకలం రేపింది. అనంతరం ఏకంగా అతడి తల నరికి అత్తామామలు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తన కూతురు చావుకి అల్లుడే కారణమని అత్తామామలు ఆగ్రహం పెంచుకున్నారు. దీంతో అల్లుడిని కత్తితో నరికి హత్య చేశారు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా రౌతుల పూడి మండలం డిజెపురంలో కలకలం రేపింది. అనంతరం ఏకంగా అతడి తల నరికి అత్తామామలు నేరుగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






