- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం అత్తమామల హత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆస్తి కోసం అత్తమామలను అల్లుడు, కన్న కూతురు హత్య చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు నెలల క్రితం వాలంటీర్ బాబు రావు, మనీషా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల తనకు కట్నం కావాలంటూ అత్త,మామలను వేధించసాగాడు బాబు రావు. కట్నం ఇవ్వడం లేదని కోపం పెంచుకున్న బాబురావు భార్య సహకారంతో నాలుగు రోజుల క్రితం హత్యకు ప్లాన్ వేశాడు. ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్తి కోసం అత్తమామలను అల్లుడు, కన్న కూతురు హత్య చేశారు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నాలుగు నెలల క్రితం వాలంటీర్ బాబు రావు, మనీషా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల తనకు కట్నం కావాలంటూ అత్త,మామలను వేధించసాగాడు బాబు రావు. కట్నం ఇవ్వడం లేదని కోపం పెంచుకున్న బాబురావు భార్య సహకారంతో నాలుగు రోజుల క్రితం హత్యకు ప్లాన్ వేశాడు. ఈ నేపథ్యంలో అత్త సుగుణమ్మ, మామ ముత్తయ్య గొంతు కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు బాబురావు, మనీషాలను అదుపులోకి విచారిస్తున్నారు.
Next Story






