- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్తి కోసం కన్న తల్లినే చంపాడు…
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తికోసం కన్నతల్లినే చంపాడు ఓ కొడుకు. వివరాల్లోకెళితే…జిల్లాలోని రొంపిచర్ల మండలం అన్నవరంలో తల్లి కుందేటి తిరుపతమ్మ(80)పై ఆమె కొడుకు కుందేటి ఏడుకొండలు కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఘటనపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. […]</p>

X
దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తికోసం కన్నతల్లినే చంపాడు ఓ కొడుకు. వివరాల్లోకెళితే…జిల్లాలోని రొంపిచర్ల మండలం అన్నవరంలో తల్లి కుందేటి తిరుపతమ్మ(80)పై ఆమె కొడుకు కుందేటి ఏడుకొండలు కర్రతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. కాగా ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఘటనపై పోలీసులకు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read also…
Next Story






