- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్‌లో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నం
by Shyam |
<p>దిశ, దుబ్బాక: మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో తల్లీకొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల నరసింహులు అతని తల్లి నరసవ్వ పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పొలాలకు వెళ్లే దారిని మద్దెల నరసింహులు ధ్వంసం చేయడంతో, అదే గ్రామానికి చెందిన బెక్కంటి కనకయ్య పోలీస్ స్టేషన్‌లో […]</p>

X
దిశ, దుబ్బాక: మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌లో తల్లీకొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన మద్దెల నరసింహులు అతని తల్లి నరసవ్వ పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో, అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది పెట్రోల్ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. పొలాలకు వెళ్లే దారిని మద్దెల నరసింహులు ధ్వంసం చేయడంతో, అదే గ్రామానికి చెందిన బెక్కంటి కనకయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. విచారణకు రావాలని నరసింహులుకు పోలీసులు చెప్పడంతో తీవ్ర మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్‌లోనే తల్లితో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పపడ్డాడు.
Next Story






