- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్ర నగర్ లో కిడ్నాప్ కలకలం
<p>దిశ వెబ్ డెస్క్: రాజేంద్రనగర్ లో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పీఆండ్ టీ కాలనీలో తండ్రీ కొడుకులను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులను వారి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కాగా తమను బెదిరించి వారిద్దరిని దుండగులు తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
రాజేంద్రనగర్ లో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. పీఆండ్ టీ కాలనీలో తండ్రీ కొడుకులను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. దీంతో పోలీసులను వారి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కాగా తమను బెదిరించి వారిద్దరిని దుండగులు తీసుకువెళ్లినట్టు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






