- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రకాశం జిల్లాలో విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






