- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > లేటెస్ట్ న్యూస్ > బాలీవుడ్ డైరెక్టర్స్ నాతో సెక్స్ చేయాలనుకున్నారు : సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్
బాలీవుడ్ డైరెక్టర్స్ నాతో సెక్స్ చేయాలనుకున్నారు : సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్
<p>దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ.. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒకప్పుడు సంజయ్ దత్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ.. కొందరు డైరెక్టర్స్ తనతో సెక్స్ చేయాలని అనుకున్నారని తెలిపింది. ఇక సల్మాన్ తనను చీట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది హారిబుల్లి అబ్యూసివ్ రిలేషన్‌షిప్ అని చెప్పింది. ఇన్ని అనుభవాలు […]</p>

X
దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సోమి అలీ.. ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఒకప్పుడు సంజయ్ దత్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, గోవింద లాంటి స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ భామ.. కొందరు డైరెక్టర్స్ తనతో సెక్స్ చేయాలని అనుకున్నారని తెలిపింది. ఇక సల్మాన్ తనను చీట్ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అది హారిబుల్లి అబ్యూసివ్ రిలేషన్‌షిప్ అని చెప్పింది. ఇన్ని అనుభవాలు చూశాక ఇండస్ట్రీ తనకు సరైన ప్లేస్ కాదని భావించానని, అందుకే బయటకు వచ్చేసినట్లు చెప్పింది. మళ్లీ బాలీవుడ్ కమ్ బ్యాక్ లాంటి ఉద్దేశాలేవీ లేవన్న సోమి.. ప్రస్తుతం ‘నో మోర్ టియర్స్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడుపుతోంది. తను ఎదుర్కొన్న కష్టాల నుంచి పుట్టుకొచ్చిన ఒక పాజిటివ్ ఐడియానే ఈ ఆర్గనైజేషన్ అని తెలిపింది సోమి.
Next Story






