- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమూ.. కంగ్రాట్స్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలే ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు కంగ్రాట్స్ చెబుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవలే ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, రాజకీయ నేతలు, పార్టీ కార్యకర్తలు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Next Story






