- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురిచేడు ఘటనపై సోమువీర్రాజు దిగ్భ్రాంతి
by Vemula.Srinu Prasad |
<p>కురిచేడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, శానిటైజర్ తాగిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా, కురిచేడులో శానిటైజర్ తాగి సుమారు పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.</p>

X
కురిచేడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఘటనపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, శానిటైజర్ తాగిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాగా, కురిచేడులో శానిటైజర్ తాగి సుమారు పది మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story






