- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ సిటీలో పర్యటించిన సోము వీర్రాజు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో పర్యటించారు. అక్కడ పరిశ్రమలను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పలువురు అధికారులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. శ్రీ సిటీలో జరుగుతున్న అభివృద్ధి ,పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. వీర్రాజు పర్యటనలో పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, కోలా ఆనంద కుమార్, దయాకర్ రెడ్డి ఉన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో పర్యటించారు. అక్కడ పరిశ్రమలను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పలువురు అధికారులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. శ్రీ సిటీలో జరుగుతున్న అభివృద్ధి ,పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. వీర్రాజు పర్యటనలో పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, కోలా ఆనంద కుమార్, దయాకర్ రెడ్డి ఉన్నారు.
Next Story






