- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యామినిపై కేసు ఉపసంహరించుకోవాలి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: సాదినేని యామినిపై కేసును ఉపసంహరించు కోవాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని 250ఛానల్స్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారని, ఈ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడం మనసుకు బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనిపై బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు ప్రస్తావించారని.. కానీ యామినిపైనే ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే కేసును […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సాదినేని యామినిపై కేసును ఉపసంహరించు కోవాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శతాబ్దాల కల అయిన అయోధ్య రామాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని 250ఛానల్స్‌లో లైవ్ టెలికాస్ట్ చేశారని, ఈ నేపథ్యంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ ఛానల్‌లో ప్రసారం చేయకపోవడం మనసుకు బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. దీనిపై బీజేపీలో ఉన్న చాలామంది లీడర్లు ప్రస్తావించారని.. కానీ యామినిపైనే ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Next Story






