‘ఆ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-02-28 01:28:23  IST  )

<p>దిశ,వెబ్‌డెస్క్: స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేనల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై మాట్లాడుతూ&#8230; స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ-వైసీపీ శ్రేణులపై వైసీపీ సర్కార్ కేసులు పెడుతోందన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. . ఏదో జరిగిపోయిందంటూ తమ పై వార్తలు రాయిస్తున్నారని చెప్పారు.</p>

‘ఆ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’
X

దిశ,వెబ్‌డెస్క్: స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేనల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరై మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తుందని తెలిపారు. బీజేపీ-వైసీపీ శ్రేణులపై వైసీపీ సర్కార్ కేసులు పెడుతోందన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. . ఏదో జరిగిపోయిందంటూ తమ పై వార్తలు రాయిస్తున్నారని చెప్పారు.

Next Story