సోమనాథ్ ఆలయం మూసివేత

by Shamantha N |

<p>గాంధీనగర్: గుజరాత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని నేటి నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే పలు ఆలయాలను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలయ సోషల్ మీడియా పేజీలో హారతి సేవలను భక్తులు వీక్షించవచ్చని తెలిపారు.</p>

సోమనాథ్ ఆలయం మూసివేత
X

గాంధీనగర్: గుజరాత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయాన్ని మూసి వేస్తున్నట్టు ఆలయ ట్రస్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని నేటి నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే పలు ఆలయాలను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆలయ సోషల్ మీడియా పేజీలో హారతి సేవలను భక్తులు వీక్షించవచ్చని తెలిపారు.

Next Story