- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌ను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓటు వేయడానికి కాదు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత సోమినాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో పవన్‌ను చూడడానికి వచ్చిన జనం ఓటేయ్యారన్నారు. 2014లో టీడీపీ దగ్గర ముడుపులు తీసుకుని చంద్రబాబుకు పవన్ ఊడిగం చేశారన్నారు. బీజేపీ దగ్గర పవన్ ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. తిరుపతిలో బీజేపీ-జనసేనకు డిపాజిట్ కూడా రాదని జ్యోష్యం చెప్పారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. జనసేన నేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత సోమినాయుడు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో పవన్‌ను చూడడానికి వచ్చిన జనం ఓటేయ్యారన్నారు. 2014లో టీడీపీ దగ్గర ముడుపులు తీసుకుని చంద్రబాబుకు పవన్ ఊడిగం చేశారన్నారు. బీజేపీ దగ్గర పవన్ ఎంత తీసుకున్నారో చెప్పాలన్నారు. తిరుపతిలో బీజేపీ-జనసేనకు డిపాజిట్ కూడా రాదని జ్యోష్యం చెప్పారు.
Next Story






