- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాగులో చిక్కుకుని ఒకరు గల్లంతు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తగ రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నారు. ఈ క్రమంలో శనివారం తూర్పువాగులో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా, మరొకరు గల్లంతు అయ్యారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా పర్చూరు మండలం అడుసుమల్లిలో రామాలయ ప్రహారీ గోడ కూలింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తగ రెండ్రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నారు. ఈ క్రమంలో శనివారం తూర్పువాగులో ఇద్దరు విద్యార్థులు చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు ఒకరిని రక్షించగా, మరొకరు గల్లంతు అయ్యారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు. అంతేగాకుండా పర్చూరు మండలం అడుసుమల్లిలో రామాలయ ప్రహారీ గోడ కూలింది.
Next Story






