- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సత్యవతికి చేదు అనుభవం..
by Shyam |
<p> మేడారం జాతరకు వెళ్లిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మంత్రి కాన్వాయ్‌పై పలువురు దుండగులు రాళ్లదాడి జరిపారు. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు భక్తుల రూపంలో వచ్చి రాళ్ల దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.</p>

X
మేడారం జాతరకు వెళ్లిన తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం మంత్రి కాన్వాయ్‌పై పలువురు దుండగులు రాళ్లదాడి జరిపారు. ఈ దాడిలో కాన్వాయ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు భక్తుల రూపంలో వచ్చి రాళ్ల దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Next Story






