- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంతలు పూడ్చాలంటూ రోడ్డు మధ్యలో మొక్క
by Shyam |
<p>దిశ, సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తులు కొందరూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో రోడ్డు మధ్యలో మొక్కను నాటి నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై అలా మొక్క ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డుపై మొక్కను నాటడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, సంగారెడ్డి: గుర్తు తెలియని వ్యక్తులు కొందరూ వెరైటీగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారి గుంతలమయం కావడంతో రోడ్డు మధ్యలో మొక్కను నాటి నిరసన వ్యక్తం చేశారు. నడి రోడ్డుపై అలా మొక్క ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డుపై మొక్కను నాటడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






