- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైకు దగ్ధం..
by Batti.Sumithra |
<p> హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైకు దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి కూకట్‌పల్లి పరిధిలోని జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. తెల్లవారు లేచి చూసేసరికి బైకు పూర్తిగా కాలిపో్యి ఉండటాన్నిగమనించిన బాధితుడు కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు పోకిరీలే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.</p>

X
హైదరాబాద్‌లో అర్ధరాత్రి బైకు దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి కూకట్‌పల్లి పరిధిలోని జగద్గిరిగుట్టలో చోటుచేసుకుంది. తెల్లవారు లేచి చూసేసరికి బైకు పూర్తిగా కాలిపో్యి ఉండటాన్నిగమనించిన బాధితుడు కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు పోకిరీలే ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






