- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమీర్‌పేట్‌లో దారుణం.. Facebookలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ డెత్ మిస్టరీ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రేమ మరో నిండు జీవితాన్ని బలిగొన్నది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మోసం చేసిందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవంతగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తికి కొన్ని నెలల కిందట ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ఇరువురు చనువుగా చాటింగ్ చేసుకోవడంతో […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రేమ మరో నిండు జీవితాన్ని బలిగొన్నది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతి మోసం చేసిందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవంతగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తికి కొన్ని నెలల కిందట ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది.
ఇరువురు చనువుగా చాటింగ్ చేసుకోవడంతో సుధాకర్ తన ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తట్టుకోలేకపోయిన సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.. కాగా మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
- Tags
- Facebook Love






