- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : మమబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గార్ల మండలం పెద కిష్టాపురం గ్రామనికి చెందిన బాణోత్ రామ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతంపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే గల కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : మమబూబాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గార్ల మండలం పెద కిష్టాపురం గ్రామనికి చెందిన బాణోత్ రామ్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతంపేట వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే గల కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుని వివరాలు సేకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






