- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పులను ప్రశ్నించే గొప్ప వేదిక సోషల్ మీడియా – బండారు దత్తాత్రేయ
by Shyam |
<p>దిశ, ఖైరతాబాద్ : ప్రభుత్వాలు చేసే తప్పు ఒప్పులను ప్రశ్నించే గొప్ప వేదిక సోషల్ మీడియా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన సోషల్ మీడియా మంత్ర యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజానికి నిర్మాణాత్మకమైన విషయాలను చెప్పడంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. ఇదే సమయంలో రాజకీయ నాయకులు […]</p>

X
దిశ, ఖైరతాబాద్ : ప్రభుత్వాలు చేసే తప్పు ఒప్పులను ప్రశ్నించే గొప్ప వేదిక సోషల్ మీడియా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన సోషల్ మీడియా మంత్ర యాప్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, సమాజానికి నిర్మాణాత్మకమైన విషయాలను చెప్పడంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. ఇదే సమయంలో రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఇలాంటి సోషల్ మీడియా లు యువ నాయకులను తయారు చేసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ మంత్రులు విజయరామారావు, చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు.
Next Story






