- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కుమారుడి బర్త్‌డే వేడుకల్లో నో సోషల్ డిస్టెన్స్
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పత్రి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతుంటే సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గురుపాదగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నవారు సామాజిక దూరం పాటించలేదు. ఇలాంటి సమయంలో పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా […]</p>

X
దిశ, మెదక్: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పత్రి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని అధికారులు చెబుతుంటే సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా సోమవారం గురుపాదగుట్ట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నవారు సామాజిక దూరం పాటించలేదు. ఇలాంటి సమయంలో పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా నిబంధనలు పాటించకపోవడం సరైంది కాదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags: mla bhupal reddy, son birthday celebrations, no social distance
Next Story






