- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సచివాలయంలో బుసకొట్టిన తాచు పాము
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తాత్కాలిక సచివాలయం బిఆర్కె భవన్‌లో తాచుపాము కలకలం సృష్టించింది. మెయిన్ గేట్ లోపలి గోడ వద్ద పాము సంచరిస్తుండటంతో గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పామును బయటకు పంపించడానికి ఫైర్ ఇంజిన్, పాములు పట్టే వాళ్లు వచ్చిన ఎంతో శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బిఆర్కె భవన్ నుంచి పాము తప్పించుకోవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ తాత్కాలిక సచివాలయం బిఆర్కె భవన్‌లో తాచుపాము కలకలం సృష్టించింది. మెయిన్ గేట్ లోపలి గోడ వద్ద పాము సంచరిస్తుండటంతో గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
పామును బయటకు పంపించడానికి ఫైర్ ఇంజిన్, పాములు పట్టే వాళ్లు వచ్చిన ఎంతో శ్రమించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బిఆర్కె భవన్ నుంచి పాము తప్పించుకోవడంతో అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు.
Next Story






