- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీడొక్కడే సీన్ రిపీట్.. బంగారాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా..?
by Batti.Sumithra |
<p>దిశ, శంషాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు ఓ ప్రయాణికుడు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘షార్జా నుండి (6E-1406) ఇండిగో విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడు దిగాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో తనిఖీలు చేశాము. ప్రయాణికుడు తీసుకువచ్చిన రెండు చేతి వాచ్‌లల్లో బంగారాన్ని అమర్చినట్టు స్కానింగ్‌లో గుర్తించాము. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని రెండు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నాము. అందులో అమర్చిన బంగారం(233.4 గ్రాములు) […]</p>

X
దిశ, శంషాబాద్: బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు ఓ ప్రయాణికుడు. ఈ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘షార్జా నుండి (6E-1406) ఇండిగో విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుడు దిగాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో తనిఖీలు చేశాము. ప్రయాణికుడు తీసుకువచ్చిన రెండు చేతి వాచ్‌లల్లో బంగారాన్ని అమర్చినట్టు స్కానింగ్‌లో గుర్తించాము. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని రెండు వాచ్‌లను స్వాధీనం చేసుకున్నాము. అందులో అమర్చిన బంగారం(233.4 గ్రాములు) విలువ రూ. 11 లక్షల 56 వేల వరకు ఉంటుంది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము’ అంటూ అధికారులు వివరించారు.
Next Story






