అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

by Nalla Sampath Reddy |

<p>దిశ, వరంగల్: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా రేగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. టాటా ఏసీ మ్యాజిక్ వాహనంలో 28 కాటన్‌ల కింగ్ ఫిషర్ బీరు బాటిళ్ల‌ను తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం బండిని సీజ్ చేసి అక్రమంగా తరలిస్తున్న ఐత సదానందం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. [&hellip;]</p>

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
X

దిశ, వరంగల్: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా రేగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. టాటా ఏసీ మ్యాజిక్ వాహనంలో 28 కాటన్‌ల కింగ్ ఫిషర్ బీరు బాటిళ్ల‌ను తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. అనంతరం బండిని సీజ్ చేసి అక్రమంగా తరలిస్తున్న ఐత సదానందం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

Tags: police, caught, smuggling, alcohol, warangal, mulugu, Vehicle Siege

Next Story