గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు

by Shyam |

<p>దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎండు గంజాయిని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం పరకాల పట్టణంలో ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి‌ చెందిన రాజేశ్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తరలిస్తున్నట్టు నేరం అంగీకరించాడు. దీంతో అతని నుంచి కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు. [&hellip;]</p>

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎండు గంజాయిని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ మహేందర్ రెడ్డి వివరాల ప్రకారం పరకాల పట్టణంలో ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేస్తుండగా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి‌ చెందిన రాజేశ్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తరలిస్తున్నట్టు నేరం అంగీకరించాడు. దీంతో అతని నుంచి కిలో ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ వెల్లడించారు.

tags: ganjayee found, smuggler arrest, ci mahender

Next Story