- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మోస్తరు వర్షం
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ : నగరంలో గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, రవీంద్రభారతి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కాగా, కరోనా భయంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. వైరస్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. Tags: rain, hyderabad, ts news</p>

X
దిశ, హైదరాబాద్ : నగరంలో గురువారం పలు చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, రవీంద్రభారతి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. కాగా, కరోనా భయంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. వైరస్ నిరోధానికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Tags: rain, hyderabad, ts news
Next Story






