- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరాంధ్రలో వర్షం
by Vemula.Srinu Prasad |
<p>ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వేసవి తాపం ఆరంభమవుతోంది. మరోవైపు కరోనా భయం పెరిగిపోతోంది. కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడక్క చిరుజల్లులు కురుస్తూ కరోనా విస్తృతమవుతుందేమోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. గత నెల రోజుల్లో ఐదారుసార్లు వర్షం కురిసింది. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంత గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో విద్యత్ ఆటంకం కలిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Tags : raining, […]</p>

X
ఉత్తరాంధ్రలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. వేసవి తాపం ఆరంభమవుతోంది. మరోవైపు కరోనా భయం పెరిగిపోతోంది. కరోనా భారతదేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి అక్కడక్క చిరుజల్లులు కురుస్తూ కరోనా విస్తృతమవుతుందేమోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. గత నెల రోజుల్లో ఐదారుసార్లు వర్షం కురిసింది. నేటి సాయంత్రం విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంత గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో విద్యత్ ఆటంకం కలిగింది. దీంతో వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Tags : raining, vizianagaram district, bobbili
Next Story






