- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హై కోర్టు ఆదేశాల మేరకే స్లాట్ బుకింగ్ : సోమేశ్ కుమార్
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. ఈ మేరకు స్లాట్ బుకింగ్ సర్వీస్‌ను టీఎస్ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. హై కోర్టు ఆదేశాల మేరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 96 శాతం సర్వీసెస్ ఇప్పుడు ప్రారంభం అవతున్నాయని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకోగానే డాక్యుమెంట్స్ మెసేజ్ ద్వారా పంపుతారని చెప్పారు. కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. ఈ మేరకు స్లాట్ బుకింగ్ సర్వీస్‌ను టీఎస్ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. హై కోర్టు ఆదేశాల మేరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. 96 శాతం సర్వీసెస్ ఇప్పుడు ప్రారంభం అవతున్నాయని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకోగానే డాక్యుమెంట్స్ మెసేజ్ ద్వారా పంపుతారని చెప్పారు. కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
Next Story






