- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ డీజీపీకి స్కోచ్ అవార్డు
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజాసేవకు రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరుకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వర్చువల్ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహారించడం, వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ బంగారు పతకానికి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును తెరపై ప్రకటించారు.</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: కరోనా నేపథ్యంలో ప్రజాసేవకు రాష్ట్ర పోలీసులు స్పందించిన తీరుకు డీజీపీ మహేందర్‌రెడ్డి స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం వర్చువల్ సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. లాక్‌డౌన్‌లో ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహారించడం, వలస కార్మికుల తరలింపులో అనేక సేవలు అందించడం తదితర అంశాలను పరిశీలించిన స్కోచ్ సంస్థ బంగారు పతకానికి ఎంపిక చేసింది. ఈ అవార్డును రాష్ట్ర పోలీసుల తరుపున వర్చువల్ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును తెరపై ప్రకటించారు.
Next Story






