- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషవాయులు లీకై ఆరుగురి మృతి
<p> పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న కీమారీ ఓడరేవులో ఆరుగురు మృతి చెందారు. ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా ప్రమాదవశాత్తు విషవాయువులు వెలుబడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న కీమారీ ఓడరేవులో ఆరుగురు మృతి చెందారు. ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా ప్రమాదవశాత్తు విషవాయువులు వెలుబడి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






