- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూర్‌లో ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి
by Batti.Sumithra |
<p> ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పిరంగిపురం మండలం రేపుడి గ్రామంలో ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పిరంగిపురం మండలం రేపుడి గ్రామంలో ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






