- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో దారుణం.. సరయూ నదిలో 15 మంది గల్లంతు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలకు అని వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 15 మంది గల్లంతయ్యారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది 9 మందిని క్షేమంగా రక్షించారు. మిగతా ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు. బయటపడిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలియడంతో ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలకు అని వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 15 మంది గల్లంతయ్యారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది 9 మందిని క్షేమంగా రక్షించారు. మిగతా ఆరుగురి జాడ ఇంకా తెలియలేదు. బయటపడిన వారిలో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలియడంతో ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Next Story






