- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. గోడకూలి ఆరుగురు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేని భారీ వర్షాలతో గోడ కూలి ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. షోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్ చంద్రబాగ నది ఒడ్డున బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. గోడ కూలిన కొద్దిసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేని భారీ వర్షాలతో గోడ కూలి ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. షోలాపూర్ జిల్లాలోని పండర్‌పూర్ చంద్రబాగ నది ఒడ్డున బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. గోడ కూలిన కొద్దిసేపటికే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని శిథిలాల కింద ఉన్నవారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని పోలీసులు తెలిపారు.
Next Story






