- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూపీలో రోడ్డు టెర్రర్.. ఆరుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లా గజ్రౌలాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందారు. ఓ కంటైనర్‌లో పశువులను తీసుకెళ్తున్న సమయంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 6గురు యువకులతో పాటు 13 మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లా గజ్రౌలాలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు యువకులు మృతి చెందారు. ఓ కంటైనర్‌లో పశువులను తీసుకెళ్తున్న సమయంలో లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 6గురు యువకులతో పాటు 13 మూగజీవాలు కూడా మృత్యువాతపడ్డాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






