- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కలకలం.. గుంటూరులో ఆరు కాకులు మృతి !
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర శివారులో ఆరు కాకులు మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాదిగా పక్షులు చనిపోతుండగా శాంపిల్స్ ఆధారంగా బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్థారించారు. ఈ నేపథ్యంలోనే అలర్టైన తెలుగు రాష్ట్రాల అధికారులు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో పక్షులు చనిపోతే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా భయపెడుతున్న బర్డ్ ఫ్లూ తెలుగు రాష్ట్రాలను తాకింది. ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర శివారులో ఆరు కాకులు మృతిచెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో వేలాదిగా పక్షులు చనిపోతుండగా శాంపిల్స్ ఆధారంగా బర్డ్ ఫ్లూ అని అధికారులు నిర్థారించారు. ఈ నేపథ్యంలోనే అలర్టైన తెలుగు రాష్ట్రాల అధికారులు ఎక్కడైనా ఎక్కువ సంఖ్యలో పక్షులు చనిపోతే వెంటనే సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
Next Story






