- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంటల్లో కాలిపోయిన కొవిడ్ పేషెంట్లు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. రాజ్‌కోట్‌లోని ఉదయ్ శివానంద్ కొవిడ్ హాస్పిటల్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో సదరు హాస్పిటల్‌లో 33 మంది చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే, మంటల వ్యాప్తిగా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు గాయాలు పాలు అయ్యారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను అధికారులు ఇతర హాస్పిటల్‌కు తరలించారు. అయితే, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. రాజ్‌కోట్‌లోని ఉదయ్ శివానంద్ కొవిడ్ హాస్పిటల్‌లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో సదరు హాస్పిటల్‌లో 33 మంది చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే, మంటల వ్యాప్తిగా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు గాయాలు పాలు అయ్యారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. క్షతగాత్రులను అధికారులు ఇతర హాస్పిటల్‌కు తరలించారు. అయితే, షార్ట్ సర్య్కూట్‌తోనే ఐసీయూ వార్డులో మంటల చెలరేగినట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఘటన పై గుజరాత్ సీఎం విజయ్ రూపాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అసలు ప్రమాదానికి గల కారణాల పై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






