- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజూరాబాద్‌లో ఆరు పాజిటివ్ కేసులు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్‌లో ఇటీవల కరోనా సోకిన బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో ఇద్దరు, వీణవంక మండలం వల్బపూర్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో ముగ్గురు, జమ్మికుంట పట్టణం కృష్ణ కాలనీలోని ఓ చిట్ ఫండ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమయ్యింది. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 36 […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్‌లో ఇటీవల కరోనా సోకిన బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో ఇద్దరు, వీణవంక మండలం వల్బపూర్‌లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో ముగ్గురు, జమ్మికుంట పట్టణం కృష్ణ కాలనీలోని ఓ చిట్ ఫండ్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమయ్యింది. జిల్లాలో ఇప్పటివరకూ మొత్తం 36 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 15 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Next Story






