- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తగూడెంలో ఆరుగురికి కరోనా పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో గ్రామంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం స్వయంగా పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.</p>

X
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో కరోనా కలకలం రేపింది. ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారన కావడంతో గ్రామంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం స్వయంగా పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామస్తులు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Next Story






