- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాలో ఐదు రోజులుగా కేసుల్లేవ్
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనిమిది కరోనా పాజిటివ్ కేసుల్లో ఇద్దరు కోలుకుని ఇంటికి చేరుకున్నట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆ ఇద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంకా ఆరు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. వీరంతా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఐదు రోజులుగా జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. […]</p>
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనిమిది కరోనా పాజిటివ్ కేసుల్లో ఇద్దరు కోలుకుని ఇంటికి చేరుకున్నట్లు డీఎంహెచ్‌వో మాలతి తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆ ఇద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇంకా ఆరు కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. వీరంతా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఐదు రోజులుగా జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదన్నారు. అనుమానితుల సంఖ్య కూడా తగ్గిపోయిందని డీఎంహెచ్‌వో మాలతి స్పష్టం చేశారు.
tag: DMHO Malathi, comments, Six Corona Positive Cases, Khammam
Next Story






