- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్ : జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బుధవారం జమ్ము కు సంబంధించిన అధికారులతో కలిసి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని జమ్మూ అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని బుధవారం జమ్ము కు సంబంధించిన అధికారులతో కలిసి టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది.
దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల బృందాన్ని పంపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశిస్తామని జమ్మూ అధికారులకు సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story






