- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వండి.. సీతక్క విజ్ఞప్తి
by Nalla Sampath Reddy |
<p>దిశ, మహబూబాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు గిరి వికాసం పథకం అమలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సితక్క మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ను కోరారు. ఆదివారం ఆమె కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారాం మండలాల్లో గిరి వికాసం పథకంలో భాగంగా బోర్లు వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన […]</p>

X
దిశ, మహబూబాబాద్: ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు గిరి వికాసం పథకం అమలు చేయాలని ములుగు ఎమ్మెల్యే సితక్క మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ను కోరారు. ఆదివారం ఆమె కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారాం మండలాల్లో గిరి వికాసం పథకంలో భాగంగా బోర్లు వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
Next Story






