- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దమ్ముంటే అ పనిచేయండి అని సవాల్ విసిరిన సీతక్క
by Shyam |
<p>దిశ, ములుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమటను ధార పోసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బీ ఫాం తో గెలిచి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి మీ చిత్త శుద్ది ఎంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వెయ్యనప్పుడు ఈ అనర్హత చట్టాలు ఎందుకు అని ప్రశ్నించారు. మీరు అమ్ముడు పోయింది కాక కాంగ్రెస్ […]</p>

X
దిశ, ములుగు: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ చెమటను ధార పోసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ బీ ఫాం తో గెలిచి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి మీ చిత్త శుద్ది ఎంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వెయ్యనప్పుడు ఈ అనర్హత చట్టాలు ఎందుకు అని ప్రశ్నించారు.
మీరు అమ్ముడు పోయింది కాక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి కి పదవి ఇస్తే ఓటు కు నోటు అని కారు కూతలు కుస్తారా అంటూ ధ్వజమెత్తారు. మీకు అన్నం పెట్టిన కాంగ్రెస్ పార్టీపై సిగ్గులేకుండా విమర్శలు చేస్తారా, తప్పుడు కూతలు కుసే టీఆర్ఎస్ ఎమ్మెల్యే లు మీ పద్దతి మార్చుకోండి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Next Story






