- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కురిచేడు ఘటనపై సిట్ విచారణ
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ ముమ్మరం చేసింది. దీంతో సోమవారం కురిచేడు ప్రాంతంలో ఉన్న మెడికల్ స్టోర్స్, శానిటైజర్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మృతులు ఉపయోగించిన శానిటైజర్ శాంపిల్స్ ను సిట్ బృందం సేకరించింది. సేకరించిన శాంపిల్స్‌ను అధికారులు కర్నాటకలోని సెంట్రల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతి చెందిన వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్ విచారణ ముమ్మరం చేసింది. దీంతో సోమవారం కురిచేడు ప్రాంతంలో ఉన్న మెడికల్ స్టోర్స్, శానిటైజర్ కేంద్రాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మృతులు ఉపయోగించిన శానిటైజర్ శాంపిల్స్ ను సిట్ బృందం సేకరించింది. సేకరించిన శాంపిల్స్‌ను అధికారులు కర్నాటకలోని సెంట్రల్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు.
Next Story






