- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం.. బాలికను వ్యభిచార ముఠాకు అమ్మిన వదిన
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కందుకూరులో ఓ బాలికను వ్యభిచార ముఠాకు సొంత వదినే అమ్మేసింది. దీంతో వారిని తప్పించుకున్న ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఆరా తీసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కందుకూరులో ఓ బాలికను వ్యభిచార ముఠాకు సొంత వదినే అమ్మేసింది. దీంతో వారిని తప్పించుకున్న ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఆరా తీసిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






