- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు.. చెల్లెలి విజ్ఞప్తి
by Sridhar Babu |
<p>దిశ, సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఓ చెల్లి తన గోడు వెల్లబోసుకునే ప్రయత్నం చేసింది. రాఖీ పౌర్ణమి రోజునే తన అన్నకు ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. సంఘటన వివరాల్లోకి వెలితే. వేములవాడ పట్టణంలోని అర్డన్ కాలనీకి చెందిన పోచయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సిరిసిల్ల పెద్ద దవాఖానకు అన్నను తీసుకొని వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అన్నకు వైద్యం అందించేందుకు […]</p>

X
దిశ, సిరిసిల్ల: రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఓ చెల్లి తన గోడు వెల్లబోసుకునే ప్రయత్నం చేసింది. రాఖీ పౌర్ణమి రోజునే తన అన్నకు ప్రాణబిక్ష పెట్టాలని వేడుకుంటూ ప్లకార్డులు ప్రదర్శించింది. సంఘటన వివరాల్లోకి వెలితే. వేములవాడ పట్టణంలోని అర్డన్ కాలనీకి చెందిన పోచయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
చికిత్స కోసం సిరిసిల్ల పెద్ద దవాఖానకు అన్నను తీసుకొని వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన అన్నకు వైద్యం అందించేందుకు చొరవ చూపించాలని వేడుకుంటోంది. కేటీఆర్ వస్తున్నారని కనీసం తమను డాక్టర్లు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Next Story






