- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఓఎస్‌డీ అరెస్ట్ సరైందే:సిసోడియా
by Shamantha N |
<p> తన ఓఎస్‌డీ గోపాల్‌కృష్ణ అరెస్ట్ సరైనదేననీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. అతడి అరెస్ట్ విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. లంచగొండులను శిక్షించాల్సిందేనని చెప్పారు. పన్నుఎగవేత కేసులో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపాల్‌కృష్ణను సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.</p>

X
తన ఓఎస్‌డీ గోపాల్‌కృష్ణ అరెస్ట్ సరైనదేననీ, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా డిమాండ్ చేశారు. అతడి అరెస్ట్ విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. లంచగొండులను శిక్షించాల్సిందేనని చెప్పారు. పన్నుఎగవేత కేసులో నిందితుల నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోపాల్‌కృష్ణను సీబీఐ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story






