- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1162 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సివిల్‌కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ, కమ్యూనికేషన్‌కు చెందిన 28 మంది ఎస్‌ఐలు.. 448 ఆర్‌ఎస్‌ఐలు, ఫింగర్ ప్రింట్‌కు చెందిన 25 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. అంతేగాకుండా వీరిలో 256 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1162 మంది ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఇందులో సివిల్‌కు చెందిన 661 ఎస్ఐలు, ఐటీ, కమ్యూనికేషన్‌కు చెందిన 28 మంది ఎస్‌ఐలు.. 448 ఆర్‌ఎస్‌ఐలు, ఫింగర్ ప్రింట్‌కు చెందిన 25 మంది ఏఎస్‌ఐలు ఉన్నారు. అంతేగాకుండా వీరిలో 256 మంది మహిళా ఎస్ఐలు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు హాజరయ్యారు.
Next Story






