- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్సీగా సిరికొండ ప్రమాణ స్వీకారం
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ప్రమాణస్వీకారం చేశారు. శానసమండలిలో ఆదివారం మండలి చైర్మన్ చాంబర్ లో మధుసూదనాచారితో ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కిట్టుతో కూడిన బ్యాగును అందజేశారు. అంతకు ముందు సిరికొండ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ ,ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ,తెలంగాణ లేజిస్లేచర్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ప్రమాణస్వీకారం చేశారు. శానసమండలిలో ఆదివారం మండలి చైర్మన్ చాంబర్ లో మధుసూదనాచారితో ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కిట్టుతో కూడిన బ్యాగును అందజేశారు. అంతకు ముందు సిరికొండ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ ,ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ,తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డాక్టర్ నరసింహ చార్యులు, భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, వికలాంగులుగా కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి పలువురు పాల్గొన్నారు.
- Tags
- mlc
Next Story






