- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్.. సిరిసిల్ల SI కారు బోల్తా
by Sridhar Babu |
<p>దిశ, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామ శివారులో మూలమలువు వద్ద సిరిసిల్ల ఎస్‌ఐ డి. సునీల్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ సునీల్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉండటం ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. సునీల్ ఇటీవలే చందుర్తి మండల పోలీస్ స్టేషన్ నుండి సిరిసిల్లకు బదిలీ అయ్యారు. స్వగ్రామం అయిన మల్యాల నుండి సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం […]</p>

X
దిశ, కొడిమ్యాల : కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామ శివారులో మూలమలువు వద్ద సిరిసిల్ల ఎస్‌ఐ డి. సునీల్ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ సునీల్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఒక్కరే ఉండటం ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడం వలన పెద్ద ప్రమాదం తప్పింది. సునీల్ ఇటీవలే చందుర్తి మండల పోలీస్ స్టేషన్ నుండి సిరిసిల్లకు బదిలీ అయ్యారు. స్వగ్రామం అయిన మల్యాల నుండి సిరిసిల్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే గుర్తించి సునీల్‌ను ఆసుపత్రికి తరలించారు.
- Tags
- car
- Karimnagar
Next Story






